Some Interesting News about KFC Founder




ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో  గొప్ప స్థానానికి  వచ్చిన వల్లే, కానీ దాని వెనక ఎన్నో అవమానాలు, చిదరింపులు, శ్రమ , ఎంతో కష్టం దాగి ఉంది. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది, కానీ ఆ ప్రతిభని గుర్తించి  ఆచరణలో పెట్టగలగాలి.అలా ఆచరణలో పెట్టిన వ్యక్తే “ కోలనెల్ సాండర్స్”(Colonel Sanders,) ,KFC అదినేత. “ కోలనెల్ సాండర్స్” గురించిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం…
 కోలనెల్ సాండర్స్ జీవితం ఎలా మొదలయిందో తెలుసుకొంటే ఆశ్చర్యపడతారు.అతనికి 5 సం”ల అపుడే తండ్రి మరణించారు. 16 సం”లకే చదవటం మానేసారు .18 సం”లకి పెళ్లి చేసారు, 18 సం”ల నుండి 22 సం”ల వరకు రైల్ రోడ్ కండక్టర్ గా పని చేసాడు,కానీ అక్కడ నుంచి వచ్చేసారు,ఆ తర్వాత ఆర్మీలో చేరిన అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేదు. ఆ తర్వత “లా “ చదవటానికి ధరకాస్తు చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేసారు. అప్పుడు ఇన్సురెన్స్ సేల్స్ మ్యాన్ గా చేరాడు, కానీ అక్కడ కూడా పని మానేసారు. 19 సం” లకి వయసప్పుడు అతనికి పాపా పుట్టింది.20 సం’ల వయసూన్నప్పుడు అతని భార్య బిడ్డని తీసుకోని అతనిని వదిలి వెళ్ళిపోయింది.ఆ తర్వాత అతను కేఫ్ లో వంట వానిగా పనికి చేరాడు. అతనికి పుట్టిన బిడ్డను చూసుకోవాలని, దొంగతనముగా బిడ్డని తీసుకోని రావటానికి ప్రయత్నము చేయగా అందులో కూడా అబాసుపాలు అయ్యాడు.అప్పుడే తన భార్యని తనతో రావటానికి ఒప్పించి తీసుకువచ్చారు. కోలనెల్ సాండర్స్ 65 సం” లకు రిటైర్ అయినపుడు గవర్నమెంట్ అతనికి  $105 చెక్ ఇచ్చారు.
కోలనెల్ సాండర్స్ తను  జీవితములో సాధించింది ఏమి లేదని నిస్పృహతో 65 సం”లపుడు ఆత్మహత్యకు సిద్దపడ్డాడు, అయిన అతను చావలేకపోయాడు , ఇలా చాలసార్లు ప్రయత్నించి ఓడిపోయాడు.అతను చెట్టు కింద కూర్చొని ఏదో రాస్తూ తను చేయాల్సింది ఏదో ఉంది అని తనకు తాను సర్ది చెప్పుకొని తాను ఏమిచేయగలను అని అది ఏంటి అని ఆలోచించి తాను వంట బాగా చేయగలను అని తెలుసుకొన్నాడు.
$87 రూపాయలను అప్పు తీసుకోని వాటితో చికెన్ కొని తనకు వచ్చిన  రెసిపీతో ఫ్రైడ్ చేసి తన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇంటింటికీ తీసుకోని వెళ్లి అమ్మటం మొదలు పెట్టి విజయాన్ని సాదించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకొన్న అతను 88 సం” లు వయస్సు వచ్చేటప్పటికి  బిలీనియర్ అయ్యాడు.”,KFC(Kentucky Fried Chicken) ని స్థాపించారు.
మనలో ఉన్న ప్రతిభను గుర్తించకపోవటం వలెనే మనము ఏమి సాదించకుండా ఇలాగే ఉన్నాము.అందుకే ఫ్రెండ్స్ మీలో కూడా ప్రతిభ ఉంది , దానిని ఆచరణలో పెట్టి విజయాన్ని సాధించండి.

Comments